Monday, September 30, 2024
spot_img

latest news

ఎంత ఒత్తిడి ఉన్న అక్రమ నిర్మాణాలను కూలగొడతాం

చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారు హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో...

చెరువుల ఆక్రమణల పై సమాచారం ఇవ్వండి

చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు...

ఎక్కడుంది నా ఇంటి ఆడపిల్లకు రక్షణ

నాలో ఆందోళన మొదలైంది.. వరుసగా ఆడపిల్లపై జరుగుతున్నా దారుణాలను చూస్తుంటే నాలో ఆందోళన మొదలైంది.. ఎవర్ని నమ్మి పంపాలి నా చెల్లిని బడికి,కళాశాలకు..ఎవరిని నమ్మి పంపాలి నా అక్కను,భార్యను ఉద్యోగానికి.. నా దేశంలో నా అక్క,చెల్లి,భార్యాకు ఎందుకు లేదు రక్షణ..??ఒక్కొక్క సంఘటన చూస్తుంటే నాలో ఆగ్రహం రగులుతుంది.. కానీ ఎం లాభం ఆగ్రహానికి గురైతే చివరికి కేసులతో ఇబ్బంది పాడేది...

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్

భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు...

తిరుపతిలో దారుణం,14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది.పాఠశాల బాలిక (14) పై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నగరంలోని ఓ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది.బుధవారం లంచ్ బ్రేక్ సమయంలో రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆ బాలిక పై అత్యాచారం చేశాడు.బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు...

ఉత్తమ కమీషనర్ ఎట్లాయే..?

పీర్జాదిగూడ కార్పొరేషన్లో అడుగడుగున అక్రమాలను ఆపలేని కమీషనర్. పట్టపగలే మున్సిపల్ ఆదాయంను కొల్లగొడుతున్న వారిపై చర్యలేవి. రోడ్లన్నీ గుంతలమయమే…నాసిరకం పైపులతో డ్రైనేజీలన్నీ లీకై మురుగు నీరు రోడ్లమీదకి.. పార్కులు, రోడ్లు కబ్జాలు, చెరువులు, సర్కార్ భూములకు మున్సిపల్ అనుమతులు. ఇదేంటి అంటే సమాధానం ఉండదు. అక్రమ నిర్మాణం అంటూ మూనెల్ల క్రితమే కూల్చివేత - ఇప్పుడేమో బిల్డింగ్ చివరి దశ. మేడ్చల్...

నీటి కాలుష్యం – వ్యాధి కారకం

భారతదేశంలో సగటు వర్షపాతాన్ని గమనిస్తే, ఆగష్టు నెల ప్రథమంగా నిలుస్తుంది. ఈ నెలలో సాధారణంగా జూన్, జూలై, మరియు సెప్టెంబర్ నెలలతో పోలిస్తే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది.ఈ వర్షపాతం స్థాయులు వివిధ ప్రాంతాల్లో వేరుగా ఉండవచ్చు, కానీ సగటు గణాంకాలు దేశవ్యాప్తంగా చూస్తే, మన దేశంలో వర్షాకాలం జూన్ నెలలో ప్రారంభమయి, సాధారణంగా వర్షపాతం...

అనిల్ అంబానీకు షాకిచ్చిన సెబీ,రూ.25 కోట్ల జరిమానా

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో...

ఏ చెరువు ఎక్కడ కబ్జా అయిందో కేటీఆర్ కు తెలియదా..

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎన్.కన్వెన్షన్ ను కూలగొట్టాలని హైకోర్టు 2014లోనే ఉత్తర్వులిచ్చిన,అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని కూలగొట్టలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు.హైడ్రా కూల్చివేతలపై అయిన శనివారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రఘునందన్ రావు మాట్లాడుతూ,పదేళ్ల పాటు అధికారంలో ఉంది,మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు చెరువులను...
- Advertisement -spot_img

Latest News

తిరుమలలో చిరుత సంచారం

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు వద్ద ఉన్న కంట్రోల్ రూమ్ వద్ద అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్టు సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు....
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS