Saturday, September 28, 2024
spot_img

latest news

ఉక్రెయిన్,రష్యా యుద్ధంలో భారతీయుడు మృతి

ఉక్రెయిన్,రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ కి చెందిన యువకుడు మరణించాడు.హర్యానా రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల రవి అనే యువకుడు మౌన్ యుద్ధంలో మరణించినట్టు భారత రాయబార కార్యాలయం ద్రువీకరించిందని రవి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.2024 జనవరి 13న ఉద్యోగం కోసమని రష్యా వెళ్లిన రవిను బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చారని కుటుంబసభ్యులు...

కేంద్రం పై నిప్పులు చెరిగిన రాహుల్

కేంద్రప్రభుత్వం పై కాంగ్రెస్ ఎంపీ,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చక్రవ్యూహాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు.అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో,దేశ ప్రజలు కూడా అదే చక్రవ్యూహంలో చిక్కుకున్నారని ఆరోపించారు.మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుమంది నియత్రించారని నేటికీ కూడా 6 మంది దీనిని నియంత్రిస్తున్నారని ఆరోపించారు.నరేంద్రమోదీ,అమిత్ షా,మోహన్ భగవత్,అజిత్...

అమాయుకుడైన జగన్ కి న్యాయం చేయండి : నాగబాబు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై జనసేన నేత నాగబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.జగన్ కి కోడి కత్తి కేసులో ఏపీ ప్రభుత్వం న్యాయం చేయాలనీ కోరారు.2019లో జగన్ పై దాడి జరిగిందని,05 ఏళ్ళైనా ఇప్పటివరకు ఈ కేసు కొలిక్కి రాలేదని గుర్తుచేశారు.అప్పుడంటే బిజీ షెడ్యూల్ కారణంగా జగన్ కి...

నేర చరిత్ర ఉందని నిరుపిస్తే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి.చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి...

కేసీఆర్ విచారణకు ఎందుకు హాజరుకాలేదు

విద్యుత్ కుంభకోణం పై విచారణకు కొత్త చైర్మన్ ను నియమిస్తాం విద్యుత్ కొనుగోలు పై విచారణ కొనసాగుతుంది విచారణ కోరింది వాళ్లే,ఇప్పుడేమో వద్దంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ కుంభకోణం పై విచారణ చేపట్టేందుకు సోమవారం సాయంత్రం కొత్త చైర్మన్ ను నియమిస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.సోమవారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చ...

నేటి రాజకీయం

రాజకీయాలలో విలువలు వికలమై..వ్యక్తులు విశ్రుకలమై..వ్యవస్థలు..విచ్చినమ్మై..స్వార్థం సమస్తమై..పాలన పదవులపరమై..పదవులు పైసలవశమై..అవినీతి అధికమై..న్యాయం నీడలేనిదై..ధర్మం దిక్కులేనిదై..అరాచకత్వం ఆవిష్కృతమవుతుందిఅతిమో శక్తి అనిపించినా అక్షర సత్యం.. ఆర్ని ఉదయ్ పటేల్

సీఎన్జీ స్కూటర్ పై దృష్టి పెట్టిన టీవీఎస్

సీఎన్జీ బైక్స్ పై టీవీఎస్ దృష్టిపెట్టింది.సీఎన్జీతో నడిచే స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు టీవీఎస్ సన్నాహాలు చేస్తుంది.ఇప్పటికే ప్రపంచంలోనే సీఎన్జీతో నడిచే బైక్ ను ఆవిష్కరించి అందరిని దృష్టి ని మళ్లించింది బజాజ్.ఇప్పుడు ఇదే కోవలోకి టీవీఎస్ కూడా రాబోతుంది.ప్రత్యామ్నాయ ఇంధనం పై పనిచేసే టీవీఎస్ కంపెనీ,సీఎన్జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది.ఇందులో భాగంగానే...

పెళ్లి రూమర్స్ పై స్పందించిన కీర్తి సురేష్

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్నా పెళ్లి వార్తల పై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చారు.ఓ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా అభిమానులతో మాట్లాడిన కీర్తి సురేష్,నా నటన పై విమర్శలు వస్తే నేను తప్పకుండ స్వీకరిస్తా,వచ్చిన విమర్శలతో కొత్త విషయాలు తెలుసుకుంటానని అన్నారు.ఇటీవల ఓ అబ్బాయితో కీర్తి సురేష్ దిగిన ఫోటో...

కల్వకుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం కల్వకుర్తిలో జరిగిన దివంగత కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,కల్వకుర్తి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.రూ.180 కోట్లు రోడ్ల...

ఢిల్లీ కోచింగ్ సెంటర్ విపత్తుపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా

దేశరాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో గల సివిల్స్ కోచింగ్ సెంట‌ర్‌ భవంతిని వరద ముంచెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరాతీశారు.తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్‌తో మాట్లాడిన సీఎం ఘ‌ట‌న వివ‌రాలను అడిగి తెలుసుకున్నారు.ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవ‌రూ లేర‌ని తెలిపిన...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS