Saturday, September 28, 2024
spot_img

latest news

నిరుద్యోగమే,ఉద్యోగమా..?

నిరుద్యోగం,ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. ముందు, ప్రస్తుతం, భవిష్యత్తులో గానీ ఈ నిరుద్యోగ సమస్య వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది.పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండి కూడా పని దొరకకపోవడమే నిరుద్యోగం.అలా అని సామర్థ్యం ఉండి...

ఒలంపిక్స్ లో మనోళ్లదే హవా,ఫైనల్స్ లోకి అర్జున్ బాబాట

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో మను భాకర్ కాంస్య విజయం సాధించింది.ఇదే షూటింగ్ లో షూటర్ రమిత జిందాల్ ఫైనల్స్ లోకి వెళ్ళింది.తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో అర్జున్ బాబాట ఫైనల్స్ లోకి చేరాడు.

మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు

గాజా పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా మరోసారి గాజా పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది.డెయిర్ ఆల్ బాలాహ్ లోని ఓ పాఠశాలపై వైమానిక దళలతో దాడులు చేసింది.ఈ దాడిలో చిన్నారుల సహా మొత్తం 12 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.అనేకమంది పాలస్తీనా పౌరులు గాయపడ్డారు.మరోవైపు వైమానిక దాడుల్లో అనేక మంది గాయపడి...

పారిస్ ఒలంపిక్స్ లో భారత్ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వండి

మాన్ కి బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ ఒలంపిక్స్ లో భారత్ నుండి బరిలోకి దిగుతున్న ఆటగాళ్లకు దేశప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు ప్రధానిమంత్రి నరేంద్ర మోదీ .ఆదివారం 112వ మాన్ కి బాత్ లో మాట్లాడారు.దేశ పతాకాన్ని రెపరెపలాడించే అవకాశం వారికీ ఉందని,అందుకే అందరు కలిసి వారికీ ప్రోత్సహించాలని తెలిపారు.గణిత ఒలంపియాడ్...

మోసం చేయడం జగన్ కి కొత్తేమి కాదు,షర్మిల హాట్ కామెంట్స్

ఎక్స్ వేదికగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత జగన్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు.మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్తేమి కాదని,ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం జగన్ కే చెల్లిందని విమర్శించారు.మిమల్ని ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది సమస్యల పై మాట్లాడానికా,మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు.మీ...

ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఆదివారం బోనాల ఉత్సవాల సంధర్బంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.గత...

అక్బరుద్దీన్ ను చిత్తు,చిత్తుగా ఓడిస్తాం..

కేంద్రమంత్రి బండిసంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీను కొడంగల్ నుండి పోటీ చేయించాలని సవాల్ విసిరారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాల పై స్పందించారు.కొడంగల్ లో అక్బరుద్దీన్ ఒవైసి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని,దమ్మున్న నాయకుడిని...

ఒక మనిషిని పొందడానికి పోరాటమట!

పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు,...

పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు,ఒరిజినల్ సిటీ

2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే బాధ్యత మాదే బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో నిర్లక్ష్యం చేసింది మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీ తో చర్చలు కొనసాగుతున్నాయి నిధులు కోరితే కేంద్ర ఒక్క రూపాయి కూడా ఇయ్యాలే అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి 2029 ఎన్నికల నాటికీ పాతబస్తీలో మెట్రో పనులు పూర్తీ చేసే...

మదనపల్లి కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అనుచరుడు అరెస్ట్

మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఈ కేసుకు సంభందించి వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు,సర్పంచి ఈశ్వరమ్మ భర్త బండపల్లి అక్కులప్పను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.అయితే అక్కులప్ప పై పలు భూ అక్రమాలకు సంభందించి కీలకంగా వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయ్.ఈ కేసును లోతుగా దర్యాప్తు...
- Advertisement -spot_img

Latest News

నగరంలో పోస్టర్లు,బ్యానర్ల పై నిషేదం

హైదరాబాద్ లో పోస్టర్లు,బ్యానర్ల పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పోస్టర్లు,బ్యానర్లు,కటౌట్ల పై నిషేదం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS