Friday, September 27, 2024
spot_img

latest news

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య...

ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లుంది,బడ్జెట్ పై కేసీఆర్ రియాక్షన్

ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లినట్లుంది ఏ ఒక్కవర్గాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోలే మృత్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం విష్మరించింది గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు.ప్రధాన ప్రతిపక్షనేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో...

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్

అసెంబ్లీలో తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క ప్రవేశపెట్టారు.మొత్తంగా రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.తెలంగాణ ఏర్పాటు నాటికీ రూ.75577 కోట్ల అప్పు ఉందని,ఈ ఏడాది డిసెంబర్ 06 లక్షల 71వేల కోట్లకు చేరిందని,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక రూ.42 వేల కోట్ల బకాయిలను...

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది.శిల్పంచిత్రలేఖనం,డిజైన్,సంగీతం,రంగస్థలం,నృత్యం,జానపదం,తెలుగు,చరిత్ర-పర్యాటకం,భాషాశాస్త్రం,జర్నలిజం,జ్యోతిషం,యోగ తెలుగు విశ్వవిద్యాలయం పిజి,యుజి,పీజీ డిప్లొమా,డిప్లొమా సర్టిఫికెట్ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైంది.పూర్తీ చేసిన దరఖాస్తులను సాధారణ రుసుముతో 09-08-2024 వరకు,ఆలస్యరుసుముతో 19-08-2024 లోగ సమర్పించాలని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ పేర్కొన్నారు.

కాలేజీలో అక్రమ వసూళ్లు

నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్టారాజ్యం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా డోనేషన్ల వ‌సూలు చేస్తున్న యాజమాన్యం ఒక్కొ సీటుకు లక్షలాది రూపాయల వసూలు పేద పిల్లలకు భారంగా మారిన ఇంజనీరింగ్ విద్య కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసీ అధ్య‌క్షుడు బైరు నాగ‌రాజు గౌడ్ డిమాండ్ పేదోడి పిల్లలు చదువుకునేందుకు ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. బతుకు భారమైన ఈ రోజుల్లో ఏదో...

ఉచితాలు ఇంకెన్నాళ్లు..?

ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించి ప్రజల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలి, కానీ నేడు ఉచితాల పేరుతో అధికారం చేజిక్కించుకొని జనాల నెత్తిన అప్పుల కుప్పను మోపి కుర్చీలోంచి దిగిపోతున్నారు.పాలకులు మారినా పాలించే తీరు మారడం లేదు.అప్పుల కుప్ప తరగడం లేదు.ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి…భావి తరాల భవిష్యత్తు అంధకారంలో కొట్టు మిట్టాడాల్సిందేనా..? పన్నాల అరుణ్ రెడ్డి

మెడికల్ షాపులపై మెరుపు దాడులు

అక్రమ నిల్వలపై డీసీఏ కేసులు జంట నగరాల పరిధిలోని 20 మెడికల్‌ షాపుల లైసెన్సులు సస్పెండ్‌ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఓ మెడికల్‌ షాపు లైసెన్స్‌ పూర్తిగా రద్దు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం బిల్లులు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా అమ్ముతున్న మెడికల్ షాప్స్ రిజిస్టర్ వ్యక్తి లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ అనారోగ్యం, మరణానికి కారణమయ్యే మెడిసిన్ ను అమ్ముతుండడంపై సీరియస్ తెలంగాణలో...

అక్రమార్కుల చేతిలో టీ.ఎస్‌.బి.పాస్‌ చట్టం..?

పూర్తిగా విఫలమైన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌.. ప్రభుత్వ విజిలెన్స్‌, నిఘా విభాగాలు దృష్టి సారించలేని పరిస్థితి.. జి.హెచ్‌.ఎం.సిలో ఓ అవినీతి తిమింగలం అడ్డదారిలో అక్రమ అనుమతుల జారీ.. ! అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే ఉన్నతాధికారులు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీంగా ఏర్పాటు కాకపోవడం ఏమిటి..? ఇది పూర్తిగా వైఫల్యం అంటున్న మేధావి వర్గం.. అభాసుపాలవుతున్న తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌...

ఆగష్టు 01,02న ఢిల్లీలో దండోరా ధర్నా

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ తో ఆగష్టు 01,02 న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ,రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ.బుధవారం...

హెడ్ కోచ్ రేసు నుండి తప్పుకోవడానికి కారణం ఇదే

భారత జట్టుకు హెడ్‌కోచ్‌ రేసు నుంచి తప్పుకోవడానికి కారణాలను నెహ్రా వివరించారు.ఓ మీడియా ఛానల్ కు నెహ్రా ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్బంగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు..నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు..గౌతమ్ గంభీర్‌కి కూడా చిన్న పిల్లలు ఉన్నారు..అయితే అందరి ఆలోచనలు ఒక్కలా ఉండవు..అందుకే నేను ఉన్న చోటే హ్యాపీగా...
- Advertisement -spot_img

Latest News

విమాన చార్జీలపై 20 శాతం తగ్గింపు

విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS