Friday, September 27, 2024
spot_img

latest news

రేపు ఢిల్లీకి వైఎస్ జగన్

మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.ఏపీలో జరుగుతున్న దాడులకు నిరసనగా జులై 24న ఢిల్లీలో జగన్ ధర్నా చేపట్టనున్నారు.రాష్ట్రపతి,ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో జగన్ కలిసే అవకాశం ఉంది.రేపటి నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉందనున్నారు జగన్.మరోవైపు ఇప్పటికే కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కూడా కోరారు.

రాహుల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.ఇటీవల తెలంగాణలో చేపట్టిన రైతు రుణమాఫీ గురించి రాహుల్ గాంధీకు వివరించారు.వరంగల్ లో ఏర్పాటు చేస్తున్న కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానించారు.అనంతరం పలు అంశాల పై చర్చించారు.రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రి ఉత్తమ కుమార్ ఉన్నారు.

మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదు

ఏపీ డీజీపీ ద్వారాకా తిరుమలరావు మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.ప్రమాదంపై ఆర్డీవో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.క్రిటికల్‌ సెక్షన్‌లో రికార్డులు కాలిపోయాయని,షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరగలేదని అన్నారు.సెలవు రోజు ఎవరి అనుమతితో పనిచేశారో విచారిస్తున్నమనీ,ఆఫీసు కాంపౌండ్‌లో కొన్ని ఫైల్స్‌ కాలిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.గది కిటికీ దగ్గర అగ్గిపెట్టె దొరికిందని,ఘటన...

రేపటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు,హాజరుకానున్న కేసీఆర్

మంగళవారం నుండి తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.జులై 25న సభలో భట్టివిక్రమార్క తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మాజీముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.బడ్జెట్ ప్రవేశపెట్టె రోజు కేసీఆర్ అసెంబ్లీకు రానున్నారు.రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.

పద్మశ్రీ గ్రహితలకు ప్రతి నేల 25 వేల పింఛన్,జీవో విడుదల

పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛనుకు సంబంధించి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జివో విడుదల చేశారు.ఇప్పటి నుండి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.కనుమరుగవుతున్న కళలను గుర్తించి,వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు...

విఫలమైన కవిత ప్రయత్నం,ఆగష్టు 05 వరకు విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి.మరోసారి కవితకు నిరాశ తప్పలేదు.డిఫాల్ట్ బెయిల్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.కవిత దాఖలు చేసిన బెయిల్ ఫిటిషన్ పై సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది.60 రోజుల గడువులో పూర్తిస్థాయి చార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ...

కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సమీక్షా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సీఎస్ శాంతికుమారి సోమవారం సమీక్షా నిర్వహించారు.అధికారులు అప్రమత్తంగా ఉండాలని,ప్రాణ,ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.ములుగు జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించాలని,చెరువులు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వారిద్దరికీ 2027 ప్రపంచకప్ లో ఆడే సత్తా ఉంది

ఇటీవల టీం ఇండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంబీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ లకు 2027 లో జరిగే ప్రపంచ కప్ లో ఆడే సత్తా ఉందని,దానికి వారు తమ ఫిట్నెస్ ను కాపాడుకోవాలని సూచించారు.అలాగే తన కోచింగ్ గురించి కూడా మాట్లాడుతూ,తనకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమని...

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి."ది బ్ల‌ప్" అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్...
- Advertisement -spot_img

Latest News

మొదలైన నిరసన సెగ

ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత ఇప్పటికైనా తన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS