గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్రమైన డాటా, పూర్తి ప్రణాళిక
మెట్రో ఫేజ్-2 కింద ఆరు కారిడార్లను గుర్తించాం
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు చేయూతనివ్వండి
కేంద్రమంత్రి ఖట్టర్‌తో సవిూక్షలో సిఎం రేవంత్ విజ్ఞప్తి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు...
ఎవరి పని వారే చేయాలి అన్న కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు
కేసులు కక్ష సాధింపు చర్యలేనా అభివృద్ధి అంటే
ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలేవి
ప్రభుత్వాలు మారిన ఒప్పందాలు మారవన్న ఇంగితం లేదా
కూట్లే రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీసినట్టుంది రేవంత్ పరిపాలన
రేవంత్ ప్రభుత్వం పై దాసోజు శ్రవణ్ హాట్ కామెంట్స్
రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని బ్రష్టు పట్టాయని రియల్...
గోషామహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం
నెలఖారులోగా శంకుస్థాపనకు చేయాలి
నలువైపులా రహదారులు ఉండాలని సూచన
50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం
భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలి
అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నెలాఖరు నాటికి శంకుస్థాపనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలుస్తామని, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...
తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్నిఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతోమలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుటఉండాలి, మనకు...
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ,...
సమస్యలు ఫుల్.. ఏర్పాట్లు నిల్
భక్తులకు తీవ్ర.. ఇబ్బందులు
టెండర్లు యదా తదం దోపిడీ కామన్
భక్తుల జేబులు గుల్ల
వారు అనుకుంటే వార్ వన్సైడే. దోపిడీని అడ్డుకునే వారు ఎవ్వరూ...