భారత జట్టుకు హెడ్‌కోచ్ రేసు నుంచి తప్పుకోవడానికి కారణాలను నెహ్రా వివరించారు.ఓ మీడియా ఛానల్ కు నెహ్రా ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ సందర్బంగా ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, నేనెప్పుడూ దాని గురించి ఆలోచించలేదు..నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు..గౌతమ్ గంభీర్‌కి కూడా చిన్న పిల్లలు ఉన్నారు..అయితే అందరి ఆలోచనలు ఒక్కలా ఉండవు..అందుకే నేను ఉన్న చోటే హ్యాపీగా ఉన్నాను..తొమ్మిది నెలలుగా ప్రయాణం చేసే మూడ్‌లో లేనని నెహ్రా తెలిపారు.