Friday, April 4, 2025
spot_img

రీల్స్ పిచ్చి నషాలానికి ఎక్కినవారు ఎన్నడు మారుతారో..

Must Read

నేడు రీల్స్ అంటూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరు..
రీల్స్ అంటే చిన్న , పెద్ద ఓ రూల్స్ లాగా ఫాలో అవుతున్నారు..
తెల్లారి లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ఫోన్లో మునిగిపోతున్నారు..
రీల్స్ చేసుడు,చూసుడు ప్రతిఒక్కరికీ
అలవాటుగా మారిపోయింది..
రీల్స్ చేసిన వ్యూస్‎తో డబ్బులు సంపాదించిన వారు కొందరు..
ఫోన్లో రీల్స్ చూస్తూ అనారోగ్యాల పాలవుతున్న వారు మరికొందరు..
రీల్స్ పిచ్చి నషాలానికి ఎక్కినవారు ఎన్నడు మారుతారో..

  • రమేష్ గాండ్ల
Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS