Tuesday, July 22, 2025
spot_img

యువతా.. మార్చుకో నడత

Must Read

ఈ రోజుల్లో కొంత మంది యువత లక్ష్యాన్ని మరచి తిరుగుతున్నారు. నిర్లక్ష్యంగా కాలాన్ని గడిపేస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. పనికి రాని విషయాల్లో దూరి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి మరెన్నో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సంతానం తమ కళ్ల ముందే పెరిగిపెద్దయి దారితప్పుతుంటే సరిదిద్దలేక పలువురు పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. బంగారు భవిష్యత్తును అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాల్సిన కొంత మంది యువత ఈ విధంగా జీవితాన్ని నిర్వీర్యం చేసుకోవటం విచారకరం. చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా యువత సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక లక్ష్యాన్ని చేరుకుంటే.. వారికీ.. కన్నవారికీ.. యావత్ సమాజానికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

Latest News

వాన‌ల‌తో.. జ‌ర పైలం

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అధికారులు క్షేత్రస్తాయిలో పర్యవేక్షించాలి హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడండి అంటువ్యాధులు ప్రబలకుండా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి యూరియా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS