Friday, September 20, 2024
spot_img

హైదరాబాద్ పుప్పాల్ గూడ లో కుప్ప కూలిన నిర్మాణం లో ఉన్న భవనం.

Must Read
  • అల్కాపూర్ రోడ్డు నెంబర్ 14 వద్ద ఒక్కసారిగా కుప్పకూలిన స్లాబ్.
  • స్లాబ్ వేస్తుండగా ఈ ప్రమాదం. తప్పిన పెను ప్రమాదం.
  • నాసిరకమైన మెటిరియల్ వాడి స్లాబ్ వేస్తున్న బిల్డర్స్.
  • కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిర్మాణ సంస్థలు.
  • హైటెషన్ వైర్ల వద్దకు వచ్చి ఆగిపోయిన స్లాబ్ మెటీరియల్.
  • కుప్పకూలిన స్లాబ్ విడియోలు చిత్రికరించడానికి వెళ్లిన మీడియా పై దాడికి యత్నం.
  • ఇక్కడ ఏమీ‌ కాలేదంటూ దౌర్జన్యం. ‌ఇరువైపుల రోడ్డు మూసివేసిన అధికారులు.
  • సేఫ్టీ ప్రికాషన్స్ పాటించని యాజమాన్యం. గతంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి.. ఓ కార్మికుడు మృతి.
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This