Friday, September 27, 2024
spot_img

విమాన చార్జీలపై 20 శాతం తగ్గింపు

Must Read

విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో “మేక్ మై ట్రిప్” భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.

Latest News

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త మీనన్ సందడి

హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS