బీబీజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి
ప్రగతి శీల సమాజానికి బాలిక సాధికారత అవసరం ఉందని బిల్డింగ్ బ్లాక్ గ్రూప్ (బీబీజీ) ఎంవీ చైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.శుక్రవారం జన్మదినాన్ని పురస్కరించుకొని బేగంపేటలోని దేవనార్ బ్లైండ్ స్కూల్‌లో 'ప్రేరణ' కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాలికలు తమ సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని చెప్పారు.సరైన...