Friday, April 4, 2025
spot_img

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ ఎం 05

Must Read

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‎ను తీసుకొచ్చింది.
లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‎ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS