Thursday, November 28, 2024
spot_img

నేడు స్వరం కల్తీ మయం

Must Read

కల్తీ కల్తీ కల్తీ
నేడు స్వరం కల్తీ మయం
ప్రతి ఒక్కరి శరీరం రోగాలమయం

యే వస్తువు చూసిన కల్తీ మయం
కల్తీ పదార్థాలు వాడకంతో
ఆరోగ్యం దెబ్బ తింటున్న వైనం..
హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కల్తీ రాజ్యం ..
అధికారుల పర్యవేక్షణ లోపం..
ప్రజలకు పెద్ద శాపం..
కల్తీ లేని ఆహారమే లేదు..
కల్తీ లేని వస్తువే లేదు..ఏం తినాలి అన్న
ఏం తాగలన్న అంతా కల్తీ మాయమే..
ప్రభుత్వాలు కల్తీ నిరోధక చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి..
ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించాలి..

  • కామిడి సతీష్ రెడ్డి
Latest News

ఆస్ట్రేలియా ప్రధానిని కలిసిన భారత్ క్రికెట్ జట్టు

అస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ జట్టుకు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బానీస్ దేశ రాజధాని క్యాన్‎బెరాలో విందు ఇచ్చారు. రోహిత్ శర్మ జట్టుసభ్యులను ప్రధాని ఆంథోనీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS