సమాజ పురోభివృద్ధి చైత్యనానికి మనిషి ప్రయత్నాన్ని మించిన చుట్టం
లేదు..సోమరితనం, నిర్లక్ష్యం మించిన శత్రువు లేదు..
మన ప్రవర్తనే మనకు ప్రశంస పత్రం..
నడిచే నాగరికతకు నిదర్శనం మనం ఏమిస్తే అవే మనకు తిరిగి వస్తాయనే సూత్రం..
గౌరవ మర్యాదల ( ప్రగతి ) కి కూడా వర్తిస్తుంది..
సభ్యత సంస్కారాలు సామజిక బాధ్యతకు ప్రతీక..
సంఘజీవులైన మనం సాటి మనిషిని ఇబ్బంది కలగకుండా వ్యవహరించనప్పుడు..!
మన చదువులకు హోదాలకు విలువే లేదు..
సమాజ నిర్మాణానికి బాధ్యులైన పాలక, ప్రతిపక్షాలు సభ్యత సంస్కరాన్ని పాటించండి..
మనం రాళ్లు విసిరి మనపై పూల వాన కూరవాలంటే ఎలా..!
- మేధాజీ