Thursday, April 3, 2025
spot_img

పంజాగుట్ట పీఎస్‎లో హరీష్ రావుపై కేసు నమోదు

Must Read

మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు టాస్క్‎ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్‎రావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS