Friday, April 4, 2025
spot_img

అల్లుఅర్జున్ అభిమానులకు గుడ్‎ న్యూస్..పుష్ప 03 టైటిల్ కూడా ఫిక్స్

Must Read

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది. పుష్ప 03ది ర్యాంపేజ్ టైటిల్ తో రాబోతుంది. మ్యూజిక్ సిట్టింగ్స్ స్టూడియోలో సుకుమార్ బృందం బ్యాక్ డ్రాప్‎లో స్క్రీన్‎పై టైటిల్ లుక్ ఉన్న ఫోటోను షేర్ చేశారు. సీక్వెల్ ఎండింగ్ లో పుష్ప 03 టిజర్ కూడా ఉండబోతుందని సమాచారం.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS