Wednesday, July 2, 2025
spot_img

ధోనీ నాతో మాట్లాడడం లేదు..హర్భజన్ కీలక వ్యాఖ్యలు

Must Read

ధోనీ నేను స్నేహితులం కాదు.. మా ఇద్దరి మధ్య మాటల్లేవ్ అంటూ భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇద్దరి మధ్య మాటలు లేక 10 సంవత్సరాలు దాటిందని తెలిపాడు.ధోనీ నాతో మాట్లాడడం లేదు, దానికి కారణం ఎంతో నాకు తెలియదు..నేను ఐపీఎల్‎లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నప్పుడు మేము మాట్లాడుకున్నాము..అది కూడా మైదానం వరకే పరిమితం..అతను నా గదిలోకి రాలేదు..నేను ధోనీ గదిలోకి వెళ్లలేదు అని హర్భజన్ తెలిపాడు.

Latest News

ముగిసిన పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు

జంట నగరాల్లో ప్రఖ్యాతి గాంచిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘంలో ఎన్నికలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. 90 శాతానికి పైగా సభ్యులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS