Thursday, April 3, 2025
spot_img

మాజీ సీఎం కేసీఆర్‎ను కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

Must Read

తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‎ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‎కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి మాజీ సీఎం కేసీఆర్‎ని ఆహ్వానించమని తెలిపారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS