- కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
- సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
- వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
- ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
- ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు
Must Read