Monday, September 8, 2025
spot_img

నాట్స్ ప్రెసిడెంట్‌గా శ్రీహరి మందడి

Must Read

యూఎస్‌లో అతిపెద్ద తెలుగు అసోసియేషన్.. ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్(NATS). ఈ సంఘానికి కొత్త అధ్యక్షుడిగా శ్రీహరి మందడి ప్రమాణ స్వీకారం చేశారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రమాణం చేయించారు. నాట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని శ్రీధర్ తెలిపారు. సహకరించిన ప్రతిఒక్కరీ ధన్యవాదాలు చెప్పారు.

జులై 4, 5, 6 తేదీల్లో ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా సిటీలో 8వ నాట్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంబరాలను సక్సెస్ చేయాలని కోరారు. ఈ ఉత్సవాల్లో నందమూరి బాలయ్య, విక్టరీ వెంకటేశ్, స్టైలిష్ స్టార్ అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొననున్నారు. నాట్స్ సంస్థ ఏపీ, తెలంగాణతోపాటు అమెరికాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని శ్రీధర్ వివరించారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This