Friday, September 20, 2024
spot_img

తెలంగాణ డీఎస్సి కి విడుదల

Must Read

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన ఆన్లైన్ డీఎస్సి ప్రిలిమినరీ కీ విడుదలైంది.ప్రిలిమినరి కీ తో పాటు రెస్పాన్స్‌ షీట్‌ను కూడా పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది.జులై 18 నుండి ఆగష్టు 05 వరకు డీఎస్సి పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే.ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 20 వరకు ఆన్‌లైన్‌లో తెలిపేందుకు అవకాశం కల్పించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This