Friday, April 4, 2025
spot_img

లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్‎రాజ్ మరో ట్వీట్

Must Read

ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‎గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ ‎రాజ్,డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‎కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‎రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‎కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ,తాను విదేశాల్లో ఉన్నానని,ఈ నెల 30న ఇండియాకు వచ్చి మీ మాటకు సమధానం ఇస్తానని తెలిపారు.తాజాగా ప్రకాశ్‎రాజ్ మరో హాట్ ట్వీట్ చేశారు.” గెలిచే ముందు ఒక అవతారం,గెలిచిన తర్వాత ఇంకో అవతారం,ఏంటి ఈ అవతారం,ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ అస్కింగ్” అంటూ మరో ట్వీట్ చేశారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS