Friday, November 22, 2024
spot_img

ఉచిత విద్య, వైద్యం అందించాలి

Must Read

ఏ సర్కార్ అయిన
చదువు కి వైద్యం కు పైకం బెట్టకుండా..
ప్రాజెక్టులు, నదులని లక్షల కోట్లు నిధులు కేటాయించేది
కమిషన్ల‌ కోసమేనా అని సామాన్యుడికి అనుమానం..
కూడు.. గూడు.. గుడ్డతో పాటు విద్య, వైద్యం నిత్యావసరమే క‌దా..
కాబట్టి సర్కార్ వీటి మీద దృష్టి బెట్టి ప్ర‌జ‌ల‌కు నాణ్యమైన
ఉచిత విద్య, వైద్యం అందించాలి.. అంతే సార్‌..

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS