అలసటే ఎరుగని బాటసారులు
ఈ నిరుద్యోగులు…
పస్తులకు పరమ మిత్రులు నిద్రకట్టడానికి కాటికాపరులు..
అవమానాలకు ఆప్తులు…
ఎన్నేండ్లు గడిచినా ఇది మా తప్పు కాదు..
ప్రభుత్వాల తప్పు అని నిందిచలేని నేరస్థులు
సమయానికి నోటిఫికేషన్లు రాక,
వయసు మీద పడుతున్న నిరుత్సాహులు…
వీరి కళ.. కల కాదు ఒకరోజు నిజం అవుతుంది.
ఇక నుండి ఎదురుచూడకుండా పరికాపులు కాయకుండ ప్రభుత్వం ప్రయత్నించాలని.
ప్రాణం ఉగ్గపట్టుకుని పరీక్షల కోసం ఎదురుచూసే వాళ్ళకి కాస్త ఊరటనివ్వాలని ఆశిస్తున్నాం….
- రవి రాజన్