Monday, August 18, 2025
spot_img

ముంబయి వెళ్ళే ఆ వాహనాలకు టోల్‎గెట్ల వద్ద ఫ్రీ ఎంట్రీ

Must Read

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి వెళ్ళే మార్గంలోని టోల్‎గెట్ ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్టు సీఎం ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి రానుంది. ముంబయిలోకి ప్రవేశించే తేలికపాటి వాహనాలకు మొత్తం ఐదు టోల్ గెట్ల వద్ద ఫీజును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఏక్‎నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest News

గాంధీ కుటుంబం మాట శిలాశాసనం

పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి గాంధీ కుటుంబం దేశానికి వరం గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి, చారిత్రక వారసత్వాన్ని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS