Thursday, November 14, 2024
spot_img

సల్మాన్ ఖాన్‎కు మరోసారి బెదిరింపులు, భద్రత పెంచిన పోలీసులు

Must Read

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‎కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ముంబయి ట్రాఫిక్ పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తుల నుండి సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఓ సందేశం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఖాన్ కు భద్రతను మరింత పెంచారు.

“సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం..చంపకుండా ఉండాలంటే రూ. 05 కోట్లు ఇవ్వాలంటూ” ముంబయి పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు వాట్సప్ ద్వారా మెసేజ్ చేశారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ కంటే దారుణంగా సల్మాన్ ను చంపేస్తామని సందేశంలో హెచ్చరించారు.

మాజీ మంత్రి బాబా సిద్దిఖీను హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్, సల్మాన్ ఖాన్‎ను కూడా చంపుతామని బెదిరించింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు సల్మాన్ ఖాన్‎కు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Latest News

మోదీ ప్రపంచ దేశాలకు శాంతికర్తగా మారవచ్చు : మార్క్ మోబియస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి బహుమతికి అర్హులు అని జర్మనీ దేశానికి చెందిన పెట్టుబడిదారుడు మార్క్ మోబియస్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూ లో అయిన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS