Thursday, November 21, 2024
spot_img

ఎక్కడ చూసిన కల్తే

Must Read

కల్తీ.. కల్తీ.. కల్తీ
ఎక్కడ జూసిన అదే మాట
హోటల్ కెళ్లి ఆహారం తిందామన్నా
రెస్టారెంట్ కు బోయి బిర్యానీ ఆర్డర్ చేద్దామన్నా
టీఫిన్ సెంటర్ కు పోయి అల్పాహారం భుజిద్దామన్నా
బయటకెళ్లినప్పుడు రిలాక్స్ కోసం టీ తాగుదామన్నా
బేకరికెళ్లి స్వీట్స్, ఐస్ క్రీం లాంటివి తెచ్చుకుందామన్నా
మార్కెట్ కెళ్లి నాన్ వెజ్ కొందామన్నా
పాలు, పెరుగు, నెయ్యి ఏం కొనాలన్నా పట్నం ప్రజలు భయపడే పరిస్థితి..
అసలు కడుపు నిండా ఏం తినాలన్న పోయేటట్టులేదు
అన్నీ అనుమానాలతో పెయ్యికి పట్టే పరిస్థితి కనిపించట్లేదు..
ఇంత జరుగుతున్నా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారో ఏమో పో..

-సురేందర్.సిహెచ్

Latest News

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‎పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు స్వాగతం పలికారు....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS