Friday, April 4, 2025
spot_img

లోయలో పడిపోయిన బస్సు , 36 కు చేరిన మృతుల సంఖ్య

Must Read

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సు గర్వాల్ ప్రాంతంలోని పౌరీ నుండి కుమావోన్ లోని రాంనగర్‎కు వెళ్తునట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని సంఘటన స్థలానికి బయలుదేరారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS