పార్టీలు ఏమన్న సరే, రాజకీయాల కోసం స్నేహాన్ని దూరం చేసుకోకండి.
ఏది మనకు శాశ్వతం కాదు..మిత్రులు ఎదురుపడినప్పుడు మీ చిరునవ్వే శాశ్వతం..
రాజకీయాలకు ఎవరు కూడా వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకోకండి.
స్నేహాలు కుటుంబం బంధాలు బంధుత్వాలు చాలా గొప్పవి..
అనవసరంగా రాజకీయాల కోసం మంచి స్నేహితులను వదులుకోకండి.
రేపు మీకు సమస్య వస్తే రాజకీయ నాయకుడేవడన్న వస్తాడో లేదో తెలియదు..
కానీ స్నేహితుడు కుటుంబం,బంధాలు, బంధుత్వాలు నీ వెంట ఉంటాయి.
రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు..
- సుధాకర్ తలారి