Thursday, April 3, 2025
spot_img

పోలీస్ పహరాలో మహబూబాబాద్ జిల్లా..144 సెక్షన్ అమలు

Must Read

మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

గురువారం మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రామ్‎నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా కేంద్రంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని అన్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS