సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప – 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వస్తున్న సందర్భంలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించనందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.