ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనితను CM చంద్రబాబు నియమించారు. పాయకరావు పేట నుంచి గెలిచిన అనిత ప్రస్తుత కేబినెట్లో సీనియార్టీ, SC వర్గ సమీకరణాలతో మంత్రి పదవి పొందారు. కీలకమైన హోంశాఖను ఎవరూ ఊహించని విధంగా అనిత పొంది అందర్నీ ఆశ్చర్యపరిచారు. కాగా గత ప్రభుత్వంలోనూ జగన్ ఇదే దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళకే ( మేకతోటి సుచరిత) ఈ శాఖను అప్పగించడం గమనార్హం