Thursday, August 28, 2025
spot_img

Aadab Desk

భూ భారతి తో రైతుల భూములకు భద్రత

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు జూన్ 2వ తేదీ నుండి సమస్యల పరిష్కారానికి కృషి అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దీర్ఘకాలిక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ భారతి ఎంతగానో దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం మోమిన్ పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ...

తలవంపులు తెస్తున్న మాజీ కార్పొరేటర్..

గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు.. 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..! కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..! సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం.. ప్రధాన రహదారిని మింగేసి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న మాజీ కౌన్సిలర్.. ముడుపులు తీసుకుని ఫిర్యాదులను...

మంత్రి ప‌ద‌వి.. వ‌యా అమెరికా..

సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు కథనం.. కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..? కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..? ఛానల్ యాజమాన్యంపై చర్యలు...

మోసానికి కేరాఫ్ శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు

ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చ‌దివి, ర్యాంకు సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లు విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థ‌లే మోసాల‌కు తెర‌లేపారు.. శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు.. దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి .. తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్...

త్రిబాషా సూత్రం

మూడు భాషల సూత్రం జ్ఞానానికి వేదిక, సాంస్కృతిక సామరస్యానికి సాక్షి. తెలుగు మన మాతృభాష, హిందీ జాతీయ ఐక్యతకు వంతెన, ఆంగ్లం ప్రపంచ సాంకేతికతకు తలుపు. ఈ మూడింటినీ అభ్యసించడం వల్ల మనం మన మూలాలను కాపాడుకోగలిగేలా, దేశంతో ఐక్యపడగలిగేలా మరియు ప్రపంచంతో కలిసిపోగలిగేలా సాధ్యమవుతుంది. భాషలు మనుషులను కలిపే శక్తి.. అవి భేదాలను...

ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్.. చాలా ఆనందాన్ని ఇచ్చింది

అర్జున్ S/O వైజయంతి సక్సెస్ ప్రెస్ మీట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్...

ఛత్తీస్‌ఘడ్‌లో 33 మంది నక్సల్స్‌ లొంగుబాటు

అందరూ లొంగిపోవాలని అమిత్‌ షా పిలుపు వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గురువారం మరోమారు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో 33 మంది నక్సలైట్లు శుక్రవారంనాడు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్‌పై రూ.49 లక్షల రివార్డు ఉంది. తాజాగా లొంగిపోయిన వారిలో...

ఐపీఎల్‌ గ్రౌండ్‌లో ‘కెమెరా డాగ్‌’

ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్‌ కుక్క కూడా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి డివాల్డ్‌ బ్రెవిస్‌

గాయం కారణంగా టోర్నీకి దూరమైన గుర్జప్‌నీత్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ అభిమానులకు అదిరే న్యూస్‌. గాయం కారణంగా టోర్నీకి దూరమైన పేసర్‌ గుర్జప్‌నీత్‌ సింగ్‌కు రిప్లేస్‌మెంట్‌ ప్రకటించింది. అతడి స్థానాన్ని సౌతాఫ్రికా 21 ఏళ్ల యంగ్‌ బ్యాటర్‌ డివాల్డ్‌ బ్రెవిస్‌ భర్తీ చేయనున్నట్లు వెల్లడిరచింది. బ్రెవిస్‌ను చైన్నై రూ.2.2 కోట్ల ధరకు తీసుకుంది. దీంతో ప్రస్తుత...

నకిలీ విత్తనాలు అమ్మితే పి‌.డి యాక్ట్ తప్పదు

జిల్లా ఎస్పీ కె. నరసింహ గౌడ్ నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలని, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు. సంభందిత...

About Me

3910 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో వర్ష బీభత్సం

పొంగిపొర్లుతున్న‌ వాగులు, వంక‌లు జ‌ల‌దిగ్భందంలో పలు గ్రామాలు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న జంపన్న వాగు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు స‌హ‌య‌క చ‌ర్య‌ల్లో అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్‌ తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా జనజీవనాన్ని...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS