Wednesday, August 27, 2025
spot_img

Aadab Desk

ఆన్‌లైన్‌ అవస్థలు

యువ‌త‌కు గోస‌పెట్టిస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకం నేటితో యువ వికాసం ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది రూ.50వేల నుండి 4ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు రికార్డు స్థాయిలో 14ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు దెబ్బకు రెండు రోజులుగా స‌ర్వ‌ర్ డౌన్ వ‌రుస‌ సెలవుల‌తో యువ‌త ఇబ్బందులు ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు యువ వికాసం ద‌ర‌ఖాస్తుదారుల్లో అందోళ‌న జూన్ 2న రుణాల పంపిణీకి శ్రీకారం..! సుదీర్ఘ కాలం త‌రువాత యువ‌త‌కు...

శ‌ర‌త్ సిటీ మాల్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభించిన లిబాస్

భారతదేశంలోని ప్రముఖ అల్ట్రాఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటైన లిబాస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైద‌రాబాద్‌లోని శ‌ర‌త్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ప్రారంభించింది. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త స్టోర్ లిబాస్ వారి విస్తృత స్థాయి ఫ్యాషన్ పోర్ట్ ఫోలియోను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఇది ఆధునిక...

స్పూర్తిదాయకంగా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025

నిజ జీవిత​ హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్‌ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష కృషితో పాటు తమ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో గౌరవించనున్నట్లు పేర్కొన్నారు. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ విభిన్న...

భార్యను రోకలిబండతో బాదిన మొగుడు

భార్యత మృతి.. అడడ్డువచ్చిన అత్తకు తీవ్ర గాయాలు నిందితుడుని అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, భార్యా భర్తల మధ్య మధ్య చిచ్చుపెడుతున్నాయి. దీని కారణంగా చావడమో లేదా చంపడమో చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పటాన్‌ చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ...

గోసంరక్షణను పెద్ద బాధ్యతగా చేపట్టాం

గతంలో గోవులకు కనీసం పరిశుభ్ర దాణా ఇవ్వలేదు పాడైన మందులను ఇచ్చి గోవుల ఆరోగ్యం దెబ్బతీసారు భూమనకరుణాకర్‌ ఆరోపణల్లో వాస్తవం లేదు టిడిడి ఈవో శ్యామలరావు వివరణ టిటిడి గోశాలలో గోవులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని టిటిడి ఈవో జె శ్యామల రావు తెలిపారు. గత పాలనలో జరిగిన అవకతవకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడిలో ఒక్కొక్కటి...

భారతదేశ ఆత్మ గౌరవం

జగం మెచ్చిన నాయకుడుజనం నచ్చిన నాయకుడుభరత మాత పుత్రుడుదళిత జాతి సూర్యుడుబాబా అంబేద్కరుడుమను చరిత్రపై దండయాత్రమరువని భారత చరిత్రసమ సమాజానికై సాగినయాత్రఅంతులేని మీ సేవల గాథరాజ్యాంగ రచనకు రథసారధిఆదర్శాల నిర్మాణ వారధిభారత భాగ్య విధాతమా ఉజ్వల భవిష్యతు ప్రధాతమీ ఆశయాలకై మా నిత్య గమనంమీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయంబహుజనులకు అంతులేని గౌరవంభారతదేశ ఆత్మ గౌరవం బొల్లం...

ఓయూలో మోకాళ్లపై గ్రూప్1 అభ్యర్థుల నిరసన

గ్రూప్1 అవకతవకలపై విచారణ జరిపించాలి : మోతిలాల్ నాయక్ అంబేడ్క‌ర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్1 అభ్యర్థులు నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ మోతిలాల్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని అంబేడ్క‌ర్ చిత్రపటానికి మొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు....

రాష్ట్రంలో రేవంత్‌ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా

కేసీఆర్‌ పై అక్కసుతోనే సీఎం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించలేదు మొదటి అంతస్తుకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అంబేద్కర్‌ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం దేశం కోసం పనిచేసిన మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 135వ జయంతి...

కారులో చిన్నారుల ఆట

డోర్‌ లాక్‌ పడడంతో ఊపిరాడక మృతి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల వివాహానికి వచ్చిన వారి చిన్నారుల మృతి కలకలం రేపింది. గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారులు.. కారు డోర్లు లాక్‌ పడటంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. బంధువుల...

పొన్నెకల్లులో అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో సిఎం చంద్రబాబు

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఆయన పర్యటించారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS