Tuesday, August 26, 2025
spot_img

Aadab Desk

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

గత పాలకులు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదు సన్న బియ్యంతో 3.10 కోట్ల మందికి లబ్ధి సన్నధాన్యం బోనస్ కు 2,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం రూ. 9,000 కోట్లు తో రాజీవ్ యువ వికాసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు....

మాతృభాషను కాపాడుకుందాం..

‌అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు...

డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్‌ను ఆకర్షించిన బౌద్ధ దర్శనం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత నాయకుడు. బౌద్ధ ధర్మంలో సామాజిక న్యాయం, మానవ గౌరవం కోసం తన ఆకాంక్షలకు సరిపోయే ఒక తాత్విక, నైతిక ఆలోచనా విధానాన్ని కనుగొన్నారు. 1956లో లక్షలాది అనుయాయులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం కేవలం మతపరమైన మార్పు కాదు. కుల...

వనజీవి ఆశయాన్నైనా బతికిద్దాం!

చెట్ల రామయ్య మరణానికి స్పందిస్తూ కన్నీటి అక్షర నివాళి చెట్లు కన్నీరు కార్చుతున్నాయి. వనాలు విలపిస్తున్నాయి. వాగులు వంకలు వగసి వగసి ఏడుస్తాన్నాయి. దరిపల్లి ఇంటి పేరును భారతావని వనజీవి లేదా చెట్లగా మార్చేసింది. దరిపల్లి రామయ్య 01 జూలై 1937న లాలయ్య-పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించి, తన జీవిత కాలంలో కోటికి...

అంటరానితనం పై గర్జించిన ఓ కారణజన్ముడు

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 134 వ జయంతి ఇటు న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, అటు రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన నిరుపమానమైన సేవలు అజరామమైనవి, వెలకట్టలేనివి! మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం తన జీవితకాలం పాటు ఓక మహా పోరాటం...

భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగులు, విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికా పఠనం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్ భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ అంబేద్కర్...

రాష్ట్రవ్యాప్తంగా వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు

హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ విజయ యాత్రలు వైభవంగా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6000 స్థలాలలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం...

విద్యతో ప్రపంచాన్ని జయించవచ్చు

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘనంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం విద్యార్థులకు పట్టాలు అందజేత 'విద్య'తో ప్రపంచాన్ని జయించవచ్చని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ జిష్ణు...

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి అద్భుతమైన రెస్పాన్స్

సినిమాని ఇంత మంచి హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ బ్లాక్ బస్టర్ లాఫ్టర్ మీట్ లో హీరో ప్రదీప్ మాచిరాజు హీరో ప్రదీప్ మాచిరాజు లేటెస్ట్ లాఫ్టర్ బ్లాక్ బస్టర్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం...

పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్న పురుష

టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కామెడీ ప్రధానంగా వచ్చే చిత్రాలకు ప్రస్తుతం ఆదరణ ఎక్కువగా ఉంటోంది. లాజిక్స్ లేకపోయినా కామెడీ వర్కౌట్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. ఇక ఇలాంటి పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది....

About Me

3908 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS