భారతదేశం యొక్క ప్రముఖ బాస్మతి బియ్యం సరఫరాదారులలో ఒకటైన సంస్థ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ ఐ.సిఫోల్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) నుండి $5.84 మిలియన్ (సుమారు రూ. 498 మిలియన్) విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "ఐ.సిఫోల్ ఎల్ఎల్సీతో...
ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని...
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం ట్యాంక్‌బండ్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహించారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరి నేతృత్వంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 09 సూర్యకిరణ్ విమనాలతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ,...
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ఎర్రవెల్లిలోని అయిన నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఆసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ డాబా వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‌ని ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో అతని తలపై నుండి...
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ, బ్యాటింగ్ పరంగా పూర్తిగా నిరాశపరిచామని తెలిపాడు. "మాకు ఈ ఓటమి...
సాయుధ తిరుగుబాటుదారుల కారణంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అసద్ ఆ దేశ రాజధాని వీడిచి పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అయిన ప్రయాణిస్తున్న విమానాన్ని తిరుబాటుదారులు కూల్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అసద్ ప్రయాణిస్తున్న ఐఎల్- 76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుండి 1,070 మీటర్లకు పడిపోయిందని...
ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రత బలగాల బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. ఆదివారం తెల్లవారుజామున బీజాపూర్ జిల్లాలోని పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 02 పోలీస్ బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ క్రమంలో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు...
గుంటూరులోని మంగళగిరి ఎయిమ్స్ వైద్యకళాశాలలో ఈ నెల 17న జరిగే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిమ్స్ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి అవసరమైన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, వీఐపీలు,అధికారులు,...