ఎక్స్‌లో పోస్ట్ చేసిన వెంకయ్యనాయుడు
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు విని విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని కోరారు. ఈ మేరకు ’ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. విద్యార్థులను మన...
అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు
ఇళ్ల పట్టాల పంపిణీలో నారా లోకేశ్ వెల్లడి
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరిట నూతన విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో తొలి ప్రభుత్వ లీప్ పాఠశాలను మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన...
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో బీసీ వర్గాలతో నిర్వహించిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న దృశ్యాలు..
టిడిపికి ముందునుంచీ బిసిల వెన్నుదన్ను
అగరిపిల్ల వడ్లమానులో బిసిలతో ప్రజావేదిక
పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు
కులవృత్తుల వారికి అండగా నిలిచామన్న సిఎం చంద్రబాబు
టిడిపికి మొదటి నుంచీ వెన్నెముక బీసీ వర్గాలేనని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. తనతో పాటు ప్రధాని మోడి, డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ కలిసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు....
2036 ఒలంపిక్స్ కోసం భారత్యత్నం
విపక్షాలది కుటుంబ రాజకీయం
వారికి అభివృద్ది కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం
వారణాసిలో పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం
ఇటీవలి అత్యాచార ఘటనపై అధికారులతో ఆరా
భారత్ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకువెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని.. అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు...
అధికారిక వెబ్‌సైట్.. వాట్సాప్‌లో వెల్లడి
ఫలితాలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేశ్
ఏపీలో శనివారం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ రెండు సంవత్చరాల పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. విద్యార్థుల తమ ఫలితాలను...
పట్టించుకోని విద్యాసంస్థల నిర్వాహకులు
ఇంటర్ బోర్డువి ఉట్టి మాటలే యథేచ్ఛగా ఇంటర్ క్లాసులు
ఫిర్యాదులు చేస్తే డోంట్ కేర్ అంటున్న బోర్డు అధికారులు
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు
పాఠశాల పున:ప్రారంభం తేదీ జూన్ 12వ తేదీ వరకు
సమ్మర్ హాలిడేస్ : 46 రోజులు.
ఏప్రిల్ 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ...
టీమిండియా మాజీ క్రికెటర్ కైఫ్ అసహనం
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆటగాళ్లను రిటైర్డ్ ఔట్‌గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పు బట్టాడు. ఇది ఏ మాత్రం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటికే ఇద్దరు బ్యాటర్లు రిటైర్డ్ ఔట్‌గా బయటకు వచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో...
128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ కు అనుమతి
ఆరు జట్లు పాల్గొనే అవకాశం
జట్ల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం
లాస్ ఏంజిలెస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్ లో క్రికెట్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...