నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో...
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ "సంతాన ప్రాప్తిరస్తు" టీజర్ ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుండగా… తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్ గా బిగిన్ అయ్యాయి. ఈ రోజు ఈ సినిమా నుంచి 'నాలో ఏదో..' లిరికల్ సాంగ్ ను రేడియో...
విశాఖలో లూలూ గ్రూపునకు తిరిగి భూ కేటాయింపు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్ పార్క్ సవిూపంలో లూలూ గ్రూప్‌నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్‌నకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది....
కేంద్రగణాంకాలే ఇందుకు నిదర్శనం - మండలిలో ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ శాసనమండలిలో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్సీ కవిత ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో విద్యావ్యవస్థ నాశనం అయిందని ప్రచారం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సమాధానమని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన గణాంకాల ప్రకారం,...
విద్యార్థులతో కార్పొరేట్ కాలేజీల వ్యాపారం
నిబంధనలకు విరుద్ధంగా క్లాసుల నిర్వహణ
ఐఐటీ, నీట్ పేరుతో కాలేజీల వేలకోట్ల దందా
ఇంటర్ సీటు 6 లక్షల నుంచి పది లక్షల దాకా
ఏసీ క్లాసు రూమ్ ల పేరుతో లక్షల్లో వసూలు
రూల్స్ కు విరుద్ధంగా ఇష్టానుసారంగా అడ్మిషన్లు
బ్రిడ్జి కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు
ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలోనే తరగతిగదులు
హాస్టళ్లు,పుడ్డు, బెడ్డు.....
ఫిర్యాదులను పిసిబి అధికారులు పట్టించుకోరా ?
దివిస్ కాలుష్యంపై ఐదేండ్లుగా పోరాడుతున్న గ్రామస్తులు
ప్రేక్షపాత్ర వహిస్తూ కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్న అధికారులు
పిసిబి పిర్యాదులు, వ్యవహారాలపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను డిస్మిస్ చేయాలి
యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు, గీత కార్మికులు, పర్యావరణ కార్యకర్తల డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పరిధిలోని దివిస్ ల్యాబ్స్...
తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ
గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం
నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్
ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు
ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు...
పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు
విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు
తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం
పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామ పరిధిలో యధేచ్చగా భూ కబ్జా
కోకాపేటలో సర్కారు కోట్ల విలువైన భూమి అంతా ఖతం
సర్వే నెంబర్ 147లో కొంత ప్రభుత్వ భూమి మాయం
సర్వే నెంబర్ 100, 109లో కూడా కబ్జాకు పాల్పడ్డ అక్రమార్కులు
కొంత భూమి కబ్జా చేసిన ప్రైవేట్ వ్యక్తులు
సర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
అనుమతులు...
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...