Tuesday, August 26, 2025
spot_img

Aadab Desk

ఎస్సీ వర్గీకరణలో చంద్రబాబుది కీలకపాత్ర

ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంపై స్పందించిన మందకృష్ణ ఎస్సీ వర్గీకరణపై ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం చారిత్రక విజయమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంలో చంద్రబాబుదే కీలక పాత్ర పోషించార‌న్నారు. 1997-98లో తొలిసారి తీర్మానం ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఈ విజయం 30 ఏళ్ల పోరాటంలో అమరులైన...

హనీట్రాప్‌ వ్యవహారంపై దుమారం

కర్నాటక అసెంబ్లీలో వాడీవేడి చర్చ సిబిఐ విచారణకు బిజెపి డిమాండ్‌ 18మంది బిజెపి ఎమ్మెల్యేలపై ఆరు నెలల సస్పెన్షన్‌ కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ’హనీ ట్రాప్‌’వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీయ నాయకులు ఇందులో బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు...

శ్రీవారిని దర్శించుకున్న నారా కుటుంబం

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు.. సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్‌, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్‌ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాన్ష్‌ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు టిటిడి...

ఉద్యోగాల భర్తీకి తక్షణ నోటిఫికేషన్లు

ఓయూలో తెలంగాణ జెఎసి ఆందోళన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మెయిన్‌ లైబ్రరీ ఎదుట నిర్వహించిన నిరసన అనంతరం జేఏసీ అధ్యక్షుడు మోతిలాల్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌...

తప్పు, ఒప్పు తేడాలేంటో తెలుసుకొవాలి

ఎందుకో కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ… ఏమీ పట్టనట్టు ఉంటారు.. మంచి నియమాలకు నిలువునా.. నీళ్లు వదిలి ఎంచక్కా తిరుగుతారు.. కాసింత ఇంగితం లేక.. కళ్ళు మూసి ఉంటారు.. పద్ధతిగా బ్రతకాలి అనే కనీస ఆలోచన మరుస్తారు.. ఎవరు గమనించట్లేదంటూ.. వెకిలి వేషాలేస్తుంటారు.. సమాజ హితాన్ని ఎంచక్కా.. గాలికి వదిలి వేస్తారు.. పద్ధతులు ఎన్నున్నా.. వాటిని...

మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వండి

ఆర్‌ఐడీఫ్‌ కింద తక్కువ వడ్డీకి రుణాలు నాబార్డ్‌ చైర్మన్‌ను కోరిన సిఎం రేవంత్‌ మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాబార్డ్‌ ఛైర్మన్‌ను కోరారు. కో-ఆపరేటివ్‌ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్‌ సొసైటీలను ఏర్పాటు చేయాలని నాబార్డు చైర్మన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో...

జాతీయ గీతాన్ని అవమానపర్చిన నితీష్‌

క్షమాపణలు చెప్పాలని తేజస్వీ డిమాండ్‌ బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్‌ కుమార్‌ తీరుపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌...

చెలియా చెలియా.. సాంగ్ రిలీజ్

"పొలిమేర" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా "28°C" ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించగా..షాలినీ వడ్నికట్టి...

ఎర్రచీర – ది బిగినింగ్ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌

బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "ఎర్రచీర - ది బిగినింగ్" చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు....

ఎపిలో డ్రగ్స్‌, మెడికల్‌ షాపులపై దాడులు

డిజిపి ఆదేశాలతో విజిలెన్స్‌, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు తనిఖీలు మందుల నాణ్యత, రికార్డులను ప‌రిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌ లో మెడికల్‌ షాపులు, ఏజెన్సీలపై డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, విజిలెన్స్‌, పోలీస్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెడికల్‌ ఏజెన్సీలు మందుల షాపులపై విజిలెన్స్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్ట‌ర్లు, ఈగల్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. మందుల నాణ్యత, రికార్డులను...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS