Monday, August 25, 2025
spot_img

Aadab Desk

కాంగ్రెస్‌ అసమర్థతతో రైతులకు ఇబ్బందులు

రేవంత్‌ కళ్లు తెపిరిపించేందుకు ఎండిపోయిన వరితో వచ్చాం : కేటీఆర్‌ సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత పాలనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి కేటీఆర్‌ అన్నారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్‌ అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణ నదిలో నీళ్ళు సక్రమంగా వాడుకోలేక పంటలు...

రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌

ప‌ద్దులు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు మూల వ్యయం రూ.36,504 కోట్లు 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించారు. అలాగే 2024-25 తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం...

ఊరు వాడలకే అందాలు ఊర పిచ్చుకలు

20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల...

అలనాటి పౌరాణిక చిత్ర రాజం.. భూకైలాస్ సినిమాకు 67ఏళ్లు

తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 67 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచి పోయిన పౌరాణిక చిత్రం...

ప్రధాని మోడీతో ఇళయారాజా భేటీ

ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా మర్యాదపూర్వకంగా కలిశారు. సంబంధిత ఫొటోలను మ్యూజిక్‌ డైరెక్టర్‌ సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు. మోదీజీతో ఎప్పటికీ మర్చిపోలేని సమావేశమిది. నా ’సింఫొనీ- వాలియంట్‌’ సహా పలు అంశాలపై చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. లండన్‌లో ఇటీవల ఇళయరాజా...

అహ్మదాబాద్‌లో వందకోట్ల విలువైన బంగారం పట్టివేత

అహ్మదాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 100 కిలోలకుపైగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్మగ్లింగ్‌ చేసిన పసిడిని పాల్ది ప్రాంతంలో...

8 మందికి ఒక రోజు జైలు శిక్ష

బోధన్‌ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్‌ నగర్‌కు చెందిన యాసీన్‌ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు...

నీ ఫాం హౌజ్ లీలలన్నీ బయటపెడతాం

ప్రైవేట్ జెట్ విమానాల్లో చేసిన విహార యాత్రల వివరాలు వెల్ల‌డిస్తా.. కేటీఆర్ పై టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ ఫైర్‌ మాజీమంత్రి కేటీఆర్ అధికారమదంతో జన్వాడ ఫామ్ హౌజ్ లో నడిపించిన అక్రమ వ్యవహారాలన్నీ త్వరలోనే ప్రజల ముందు బయటపెడతామని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. కేటీఆర్ శని, ఆదివారాల్లో...

అట్ట‌హాసంగా సైన్స్ ఫెయిర్

శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ప్రదర్శనలు నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వైజ్ఞానిక ప్రదర్శనలు - ఏజీఎం సతీష్ విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని ఏజీఎం సతీష్ అన్నారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా గడ్డి అన్నారం శ్రీ చైతన్య పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్ ఐ రవీందర్...

కొంపల్లిలో వినూత్న రుచుల వేదిక అంతేరా కిచెన్ అండ్‌ బార్

ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ… క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ & బార్ నగరంలోని కొంపల్లికి తన పరిధిని విస్తరించింది. నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS