Monday, August 25, 2025
spot_img

Aadab Desk

మోకాళ్ళపై అర్ధనగ్న ప్రదర్శన

ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి మంద కృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ 9 రోజులకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేయాలని...

రాజీవ్ యువ వికాసం పథకం ఒక వరం

నియోజకవర్గంలో సుమారు 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు మరో 18 కొత్త బస్సులు మీడియాతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.....

మా ఇంటికి దారి చూపించండి

న్యాయం ధక్కకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం..! పులుమద్ది గ్రామానికి చెందిన బాధితుడు శివయ్య ఆవేదన అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించని వైనం వికారాబాద్ మండల పరిధిలోని పులిమద్ది గ్రామంలో గ్రామపంచాయతీ రోడ్డుని కొందరు గ్రామానికి చెందిన వారు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని గ్రామానికి చెందిన శివయ్య ఆవేదన చెందుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి ఉన్న రోడ్డుని...

ప్రభుత్వ భూముల్లో ముడుపుల‌తో నిర్మాణ అనుమతులు

ఎల్.బీ. నగర్ పరిధిలో వెలుగు చూసిన అవినీతి భాగోతం నాగోల్ గ్రామంలో కొత్తగా హరిపురి కాలనీ పేరుతో గేటెడ్ కమ్యూనిటీ.. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి సుమారు రూ. 10 లక్షలు అనుమతులు టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని దురదృష్టకరం.. దీన్ని అలుసుగా చేసుకుని లక్షలు దండుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని...

అందనంత అవినీతి

అయినా సార్ పై చర్యల్లేవ్.? జీహెచ్ఎంసీ కమిషనర్ సైలెంట్ వెనకా.? ప్రభుత్వం పరువు తీస్తున్న సనావుద్దీన్ జీహెచ్ఎంసీలోనే బిగ్ఎస్ట్ కరప్షన్ పర్సన్ ఎన్నో తప్పులు.. మరెన్నో ఆరోపణలు డిప్యూటేషన్ పై వచ్చి పెత్తనం చెలాయింపు మాతృశాఖకు పంపినా.. కుర్చీ వ‌ద‌ల‌ని స‌నావుద్దీన్‌ ఓ పొలిటికల్ లీడర్ అండతో దర్జాగా కొలువు కంటిన్యూ లెస్ 25%కి పని చేస్తామంటే లెస్ 1శాతం వారికి కాంట్రాక్ట్ జీహెచ్ఎంసీకి లెస్ 24శాతం...

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ఎటు చూసినా అనుమతి లేని నిర్మాణాలు దర్శన మిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి...

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

రాబోయే కాలంలో 20లక్షల ఇండ్లు కట్టి తీరుతాం పేదవాడికి అండగా ప్రభుత్వం పనిచేస్తుంది విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల స్థాపనకు రూ.11వేల 600 కోట్లు మంజూరు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా, రాబోయే కాలంలో 20 లక్షల ఇండ్లు కట్టి...

సేంద్రియం జాడేది..?

నిరుపయోగంగా సెగ్రిగేషన్‌ షెడ్లు ఎక్కడా కనిపించని సేంద్రియ ఎరువుల తయారీ ఊరు చివర్లో చెత్తను తగలబెడుతున్న వైనం ప్రజాధనం దుర్వినియోగం నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో 22 గ్రామపంచాయతీలలో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామ శివారులో నిర్మించిన...

బరితెగించి మరీ ప్రభుత్వ భూమిలో నిర్మాణ అనుమతులు

జీ.హెచ్.ఎం.సి. ఎల్బీనగర్ జోన్, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి పరాకాష్ట.. ప్రభుత్వ భూమిలో ఒక్కో నిర్మాణానికి రూ. 10 లక్షలు లంచం తీసుకొని అనుమతులు మంజూరు.. టి.ఎస్.బి.పాస్ వెబ్ సైట్ పారదర్శకత లేకపోవడాన్ని అలుసుగా చేసుకున్న వైనం.. అదే పనిగా అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ సైతం లక్షల్లో ముడుపుల అందుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు..! ఎల్బీనగర్ జోన్...

బడంగ్ పేట్ గ్రీన్ బెల్ట్ లో తప్పుడు దస్తావేజులతో రియల్ దందా

గ్రీన్ బెల్టు 63 ఎకరాలను మింగేసిన ఘనుడు 24వ వార్డు మాజీ కౌన్సిలర్ ఏనుగు రాంరెడ్డి..! కాలంచెల్లిన గ్రామ పంచాయతీ దొంగ డాక్యుమెంట్లతో ఇంటి నంబర్లు, రిజిస్ట్రేషన్లు..! సర్వే నెంబర్ 125లో నిర్మాణ అనుమతులు తీసుకొని గ్రీన్ బెల్ట్ 124లో భారీ కమర్షియల్ నిర్మాణం.. బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి స్పందించడం లేదు.. ముడుపులు తీసుకుని ఫిర్యాదులను మూటగట్టి...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS