Monday, August 25, 2025
spot_img

Aadab Desk

30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా:..

ముడుపుల మత్తులో జోగుతున్న ఎమ్మార్వో, తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్..! వండర్లా ఆనుకుని విలాసవంతమైన డ్యూప్లెక్స్ విల్లాల నిర్మాణలు అక్రమ పద్దతిలో జరుగుతున్న క్రయవిక్రయాలు.. మొద్దునిద్రపోతున్న ప్రభుత్వ యంత్రాంగం..! ఆరున్నర ఎకరాలకు పర్మిషన్.. ఎనిమిదిన్నర ఎకరాల్లో నిర్మాణాలు.. రేరా అనుమతులు లేవు.. ఇది పూర్తిగా చట్ట విరుద్ధం.. ప్రభుత్వ భూమిని కాపాడటంలో విఫలమైన మహేశ్వరం ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న తుక్కుగూడ మున్సిపల్ కమిషనర్.. బి.ఆర్.ఎస్. నాయకుడు...

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు...

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున అందాల్సిన రివార్డులను అందిస్తామని మల్టీజోన్‌1 ఐజి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పోలీస్‌హెడ్‌క్వాటర్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల...

ఓటర్ – ఆధార్‌ కార్డు సీడింగ్‌పై సీఈసీ చర్చలు

ఓటరు ఐడీల్లో జరిగిన అవకతవకల ఆ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, లెజిస్లేటివ్‌ సెక్రటరీతో పాటు యూఐడీఏఐ సీఈవోతో భేటీకానున్నారు. ఓటరు ఐడెంటిటీ కార్డును.. ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయాలన్న అంశంపై చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. ఎలక్టోరల్‌...

గుత్తా సుఖేందర్‌రెడ్డి అసహనం

తప్పుపట్టిన ఎమ్మెల్సీ కవిత శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్‌ చేస్తున్నావ్‌..’ అంటూ గద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును అగౌరవపరిచారు. మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తీరును...

సెంట్రల్‌ యూనివర్సిటీ భూములు విక్రయిస్తే ఊరుకోం : ఆర్‌.కృష్ణయ్య

సెంట్రల్‌ యూనివర్సిటీ భూములను విక్రయిస్తే అడ్డుకుంటామని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం నిర్వహించే వేలంలో ఎవరూ పాల్గొనవద్దని, ఆ భూములను కొనుగోలు చేస్తే అందులో అడుగుపెట్టనీయబోమన్నారు. భూముల విక్రయంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తామన్నారు. భూముల విక్రయాలను ఆపకపోతే ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాచిగూడలోని ఓ హోటల్‌లో ఆలిండియా ఓబీసీ...

ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా..

గత కొద్ది రోజులుగా తెరిచి ఉన్న ఫీజ్‌ బాక్స్‌ మూత పలుమార్లు విద్యుత్‌ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారంటూ స్థానికుల ఆవేదన జల్‌పల్లి పురపాలక సంఘం 10వ వార్డు వాదియే సాలేహీన్‌ లోని ప్రధాన రహదారిలో ఉన్న రహమనియా మస్జీద్‌ ప్రక్కన ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు కొరకు గత పది రోజుల క్రితం...

గోడకు ఒరిగిన చెత్తబుట్టలు

లక్షల రూపాయల ప్రజాధనం వృధా… జిహెచ్‌ఎంసి ఏది చేపట్టిన మూడు రోజుల ముచ్చటేనా..? మల్కాజిగిరి డివిజన్‌ భవాని నగర్‌ బస్‌ స్టాప్‌ సమీపంలో గోడకు ఒరిగిన చెత్తబుట్టలను పట్టించుకోని అధికారులు.. ప్రజాధనంతో జిహెచ్‌ఎంసి చేపట్టిన ఏ కార్యక్రమ మైనా మూడు రోజుల ముచ్చటగా ముగుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో లక్షల రూపాయలు వేచించి ప్రజల కోసం...

కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే కృష్ణా జలాలపై చర్చ పెడదాం

తప్పు మాట్లాడినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధం ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చారు ఇప్పటి వరకు కేసీఆర్‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చినప్పుడే కృష్ణా జలాలపై చర్చ పెడదామని...

బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం

జాకీ పెట్టిలేసినా బీఆర్‌ఎస్‌ లేవదు : బండిసంజయ్‌ రాష్ట్రంలో పాలన అదుపు తప్పిదని.. కాంగ్రెస్‌కు పాలన చేతకావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ నేత రాజాసింగ్‌ కామెంట్స్‌పై బండి సంజయ్‌ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీల మధ్య రహస్య సమావేశాలు జరిగి...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS