అసెంబ్లీ గేటును తాకనీయమన్నారు…
వందశాతం స్ట్రయిక్ రేటుతో సాధించి చూపాం
ఎన్నికల్లో ఓడినా అడుగు ముందే వేసి చూపాం
మనం నిలబద్దం..టిడిపిని నిలబెట్టాం
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం
జనసేన 11 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్ని.. ఎన్నో కష్నష్టాలను ఓర్చుకుని..వేధింపులను తట్టుకుని… అరాచక పార్టీని అధికారం నుంచి దింపడమే కాదు… 11 సీట్లకే పరిమితం చేశామని...
రంగారెడ్డి జిల్లా గండిపేట్ లో భూమాయ
కోట్లాది రూపాయల విలువైన భూమి మాయం
సర్వే నెంబర్ 147లో 31ఎకరాల 28గుంటల ప్రభుత్వ భూమి
కొంత భూమిని కబ్జాకు పాల్పడ్డ ప్రైవేట్ వ్యక్తులు
సర్కార్ భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం
నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన మున్సిపల్, హెచ్ఎండీఏ
ప్రేక్షకపాత్రలో రెవెన్యూ, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు
2021లో 147ను నిషేధిత జాబితాలో పొందుపర్చాలని ఆదేశాలు
రెండు పర్యాయాలు...
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ...
జగదీశ్‌రెడ్డి మాటలను వక్రీకరించే యత్నం
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అసెంబ్లీలో అందరికి సమాన హక్కులు ఉంటాయన్న జగదీశ్‌రెడ్డి మాటలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ, అనవసర రాద్ధాంతానికి తెర తీస్తున్నారని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాంగ్రెస్ సభ్యులే స్పీకర్‌ను అవమానించినట్లుగా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ నేతల మాటలు విచిత్రంగా ఉన్నాయని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా...
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతకరం
స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన
సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం రచ్చకు దారి తీసింది. ఈ క్రమంలో మంత్రులు సభాపతితో భేటీి అయ్యారు. జగదీష్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందరూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా...
అందుకే ఆ ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాం
గాంధీ కుటుంబంలో నాకుమంచి అనుబంధం..
దానిని ఎవరి కోసం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
మేము ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలతోపాటు పార్టీలో కీలకంగా పనిచేసిన వారికి ఇచ్చిన మాటను నిబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి...
ఆంధ్రావర్సిటీ అక్రమాలపై విచారణకు ఆదేశించాం
అసెంబ్లీలో గత విసి అక్రమాలపై సభ్యలు ప్రశ్నలు
పూర్తిస్థాయి విచారణ చేపట్టామని లోకేశ్ హామీ
వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా,...
నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...