Sunday, August 24, 2025
spot_img

Aadab Desk

బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల

జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ రాష్ట్రానికి ప్ర‌జాస్వామ్య‌యుతంగా ఎన్నికైన తొలి ముఖ్య‌మంత్రి బూర్గుల రామ‌కృష్ణారావు జ‌యంతి సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాలలు వేసి నివాళుల‌ర్పించారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధునిగా, ముఖ్య‌మంత్రిగా, రెండు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా, సాహితీవేత్త‌గా, బ‌హు భాషా వేత్త‌గా బూర్గుల రామ‌కృష్ణారావు బ‌హుముఖ ప్ర‌జ్ఞ క‌న‌ప‌ర్చార‌ని...

గీత కార్పొరేషన్ సంస్థకు నీరా కేఫ్ భవనం

ఒప్పందంపై సంతకం చేసిన మంత్రులు పొన్నం, జూపల్లి కృషి చేసిన పొన్నంకు కృతజ్ఞతలు హర్షం వ్య‌క్తం చేసిన గౌడ సంఘాలు గౌడన్నల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ బీసీ సంక్షేమ శాఖలోని తెలంగాణ కల్లు గీతా ఆర్థిక సహకార సంస్థకు బదిలీ అయింది. ఈ మేరకు బీసీ...

సన్నాల సాగుపై రైతుల ఆసక్తి

ధాన్యం ధరల పెరుగుదలతో మారుతున్న రైతు జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. యాసంగిలో సన్న వరి వేయడంతో రైతులు సాగులో నిమగ్నమయ్యారు. దొడ్డురకాలకు డిమాండ్‌ లేకపోవడంతో సన్న రకాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు. సన్నరకానికి ప్రభుత్వం 500 బోనస్‌ ప్రకటించడంతో ఇప్పుడు రైతులు వాటిని పండిస్తున్నారు. ప్రజలు కూడా ఇప్పుడు సన్నరకాలకు అలవాటు...

మిషన్‌ భగీరథ నీళ్లు బంద్‌

బిందెలతో రోడ్డెక్కిన మహిళలు గౌతాపూర్‌ ఎస్సీ కాలనీ మహిళల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంతోనే మంచినీటి కష్టాలు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న మహిళలు ప్రభుత్వం మారిన ఏడాదిలోనే మంచినీటి కష్టాలు మొదలయ్యాయని, మిషన్‌ భగీరథ నీళ్లు బంద్‌ చేసి బాధపెడుతున్నారని బిందెలతో గౌతాపూర్‌ గ్రామానికి చెందిన మహిళలు ఆందోళన చేపట్టారు. మిషన్‌ భగీరథ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చిలిపిచేడ్‌...

ఇంకెన్ని రోజులు ఈ అవస్థలు

పట్టించుకొని పూర్తి చేయండి… దారి వెంట నడవలేక చిన్నపిల్లల అగచాట్లు అరచేతిలో ప్రాణాలతో కాలనీవాసుల ఇక్కట్లు బాక్స్‌ డ్రైనేజ్‌ పనులంటూ మొదలుపెట్టి ఈరోజు వరకు పనులు పూర్తి చేయకపోవడంతో స్థానిక ప్రజలు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాహనాల మాట పక్కన పెడితే తాము నడుచుకుంటూ కూడా పోవడానికి వీలు లేకుండా తమ వీధి అంతా తవ్వి నత్తనడకగా...

కిడ్నీ ఆరోగ్యం జాగ్రత్త..

విక‌రాబాద్ జిల్లాల్లో పెరుగుతున్న డయాలసిస్‌ రోగులు రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే ఎక్కువ తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహారపు అలవాట్లు అప్రమత్తత అవసరం అని సూచిస్తున్న వైద్య నిపుణులు నేడు ‘‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’’ సందర్భంగా ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనం మూత్రపిండాలు అనేవి మానవ పిడికిలి పరిమాణంలో ఉన్న జత అవయవాలు, ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో పక్కటెముక...

కాప్రా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యం

జాడ లేకుండా పోయిన జోనల్‌ కమిషనర్‌.. కాంగ్రెస్‌ హయాంలో కానరాని ప్రజా పాలన.. ! రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు.. వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు.. తీసుకున్నది స్టిల్ట్‌ ప్లస్‌ టు పరిమిషన్‌.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు.. కాప్రా జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌. కార్పొరేటర్‌ పార్టీ ఆఫీస్‌ గా...

ఇదీ ‘కబ్జా’ కాదా.!

అక్రమార్కులకు డిప్యూటి క‌మిష‌న‌ర్ అండ.? సారూ ప్రభుత్వ భూమిని కాపాడరూ! అనే శీర్షిక‌తో ఆదాబ్ లో క‌థ‌నం రాజేంద్ర‌న‌గ‌ర్ లో కబ్జాకోరుల ఇష్టారాజ్యం స‌ర్వే నెంబ‌ర్ 156/1 ప్ర‌భుత్వ స్థ‌లం క‌బ్జా సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు క‌మ్యూనిటీ హాల్ కు కేటాయించాం, జీహెచ్ఎంసీ కస్ట‌డీలో ఉంద‌న్న త‌హ‌సీల్దార్‌ డిప్యూటి క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లగా లైట్ తీసుకున్న వైనం ఇదేమంటే కాంపౌండ్ వాల్ కడుతున్నామంటూ...

కబ్జాకోర్‌ వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ అధినేత వర్మ..

మియాపూర్‌లో రామసముద్రం కుంటను కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయిన అధినేత వర్మ.. వర్మ అవినీతిలో భాగస్వాములై, కబ్జా వైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్‌ శాఖాధికారులు.. కబ్జా చేసిన స్థలం ఖాళీ చేస్తున్న వరిటెక్స్‌ విరాట్‌ నిర్మాణ సంస్థ..! రేరా, హెచ్‌ఎండిఏ అనుమతి రద్దు చేయకపోవడంలో మతలబేంటి.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నేటికీ ఫిర్యాదు చేయని ఇరిగేషన్‌ అధికారిణి ఏ.ఈ. పావని రంగారెడ్డి...

బరితెగించిన బీఆర్‌ఎస్‌ గుండా లీడర్‌

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో జవహర్‌నగర్‌లో హైటెన్షన్‌ పట్టపగలు మున్సిపల్‌ అధికారులు, ప్రజలంతా చూస్తుండగానే ఘటన నందనవనం పార్క్‌ స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యం రౌడీలను పెట్టి, పార్క్‌ బోర్డ్‌ను కూల్చివేసిన దుర్మార్గం ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన బీఆర్‌ఎస్‌ లీడర్‌ కొండల్‌ ముదిరాజ్‌ ఇతగాడు లీడర్‌గా అవతారమెత్తాడు.. ఇంతకు ఎవరు ఇతను..? ఎక్కడి నుంచి వచ్చాడు..? ఎవరి అండతో ఇంత దౌర్జన్యంగా...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS