మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...
గులాబీ బాస్ కేసీఆర్ గుండెల్లో గుబులు
కేసును స్పీడప్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సరికొత్త విషయాలు వెలుగులోకి
మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, మాజీ డీఎస్పీలు తిరుపతన్న, భుజంగ రావు అరెస్ట్
ఇంటలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు అరెస్ట్ కు రెడ్ కార్నర్ నోటీసు సన్నాహాలు
కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు...
అసలు ఈ మందులు నకిలీనా.. ఓరిజినలా.. అధిక ధరలకు ఎలా విక్రయిస్తుంది..?
మావద్ద అన్ని రకాల మందులు ఎక్కువ ధరలకే..
అందరూ మా మెడికల్ షాపునకు వచ్చి మోసపొండి
సరికొత్త రకంగా దందా చేస్తున్న మెడ్ ప్లస్ సంస్థ
50 నుంచి 80% రాయితీ అంటూ మాయమాటలు
సేమ్ ఫార్ములా, సేమ్ మెడిసిన్, కంపెనీ మాత్రమే వేరు
బహిరంగ మార్కెట్ లో ఓ...
( కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ )
రామాయణ సర్క్యూట్ కింద ఇల్లంతకుంట,కొండగట్ట అలయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తానని అన్నారు.రాజన్న ఆలయాన్ని ప్రసాద్...
న్యాయం కోసం పోరాడే యువ న్యాయవాదుల సందడితో “అనంత న్యాయ కళాశాల" మూడవ ఇంట్రా మూట్ కోర్ట్ మారుమ్రోగింది.కోవిడ్ టీకాకు సంబంధించిన అప్పీల్ కేసు అంశం పై జరిగిన పోటీలో 24 బృందాలుగా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రొఫెసర్ డాక్టర్ జిబి రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం న్యాయ విద్యార్థులకు మంచి...
టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్
పదేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు నిరుద్యోగుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ విమర్శించారు.శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం పేరిట...
ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీరాముల శ్రీనివాస్..
అధికారుల వేధింపులతో ఆత్మహత్య యత్నం చేసినట్లు పేర్కొన్న శ్రీరాముల శ్రీనివాస్ ..
హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ ..
శ్రీనివాస్ ఫిర్యాదు ఇప్పటికే నలుగురు అధికారుల పైన వేటు వేసిన ఉన్నతాధికారులు..
అధికారుల వేధింపులకు సంబంధించి ఫోన్లో అన్ని రికార్డ్ చేసినట్లు తెలిపిన శ్రీనివాస్ ..
డయింగ్...
మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఔటర్ రింగురోడ్డు పై నుంచి లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న లారీ యాద్గార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్ర పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెపుతున్నారు. డ్రైవర్ సోహెల్...
హైదరాబాద్ లోని మణికొండలో కేవ్ పబ్ లో ఎస్.ఓ.టీ పోలీసులు దాడులు నిర్వహించారు.పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే పక్క సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 50 మందిని అరెస్ట్ చేసి ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించారు.50 మందిలో 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది.డ్రగ్స్ తీసుకున్న 24 మందిలో ప్రముఖులు ఉన్నారని మాదాపూర్...
తమిళనాడు-తీరుపూర్ కు చెందిన ఓ యువకుడికి 35 సంవత్సరాలు వచ్చిన పెళ్లి కాకపోవడంతో, పెళ్లి సంబంధం కోసమని ఓ వెబ్ సైట్ ని ఆశ్రయించాడు.సంధ్య అనే మహిళాతో పరిచయం ఏర్పడడంతో ఆ మహిళను వివాహం చేసుకున్నాడు.కొన్ని రోజులపాటు వారిద్దరి మధ్య కాపురం సాఫీగా సాగింది.03 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన...
సినీ నటుడు విశ్వక్ సేన్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు...