దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శనివారం ముంబయి ట్రాఫిక్ పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. నగరంలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు కంట్రోల్ రూంకు మెసేజ్ రావడంతో ముంబయి పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధానమైన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ..
సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు
దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు
కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు
స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు
ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002...
తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మాజీ సీఎం కేసీఆర్‌ని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్‌కి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ తల్లి...
తెలంగాణ బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. డిసెంబర్ 09న సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, స్మగ్లింగ్‌పై సమగ్ర విచారణ కోసం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌తో పాటు మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఏపీ...
పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ విద్యాశాఖ నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్‌తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ వీటి మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‌తో తమ భాగస్వామ్యాన్ని సీజన్ 11లోనూ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సీజన్ డిసెంబర్ 7, 2024న సావో పాలోలో ప్రారంభం కానుందని తెలిపింది. సీజన్ 10 తర్వాత అత్యుత్తమ విజయాల కోసం మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‌తో కలిసి నడుస్తుందని వెల్లడించింది....
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్నగర్ఇంచార్జీ బండి సుధాకర్
తెలంగాణలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుందాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఇంచార్జీ బండి సుధాకర్ విమర్శించారు. రాష్ట్ర సంక్షేమాన్ని మరిచి బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు....
దక్షిణ భారత ప్రముఖ నటి మరియు మోడల్ పార్వతి నాయర్ తన పుట్టినరోజును ఫిన్లాండ్‌లో జరుపుకున్నారు. తన సన్నిహితులతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితులు కూడా తమ అభిమాన నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2009లో మిస్ కర్ణాటక...