Friday, August 22, 2025
spot_img

Aadab Desk

అనగనగా హార్ట్ వార్మింగ్ టీజర్ రిలీజ్

సుమంత్‌ లీడ్ రోల్ లో సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనగనగా’. కాజల్‌ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ తెలుగు సంవత్సరాది కానుకగా ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ ని విడుదల చేశారు. సుమంత్‌...

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు మరో నూతన నిర్మాణ సంస్థ భారీఎత్తున సినిమాలను నిర్మించటానికి సన్నద్ధం అవుతుంది. సోనుధి ప్రొడక్షన్‌ నెంబర్‌ 1 పేరుతో మార్చి 2 వ తేది 11.20 నిమిషాలకు ఆదివారం తమ మొదటి సినిమాను ప్రారంభిస్తున్నామని తెలియచేశారు. ఈ సందర్భంగా సోనుధి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ అధినేత ప్రముఖ వ్యాపారస్థులు, రాజకీయ...

బూమరాంగ్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్

పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్‌లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....

మార్చి 7న కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్’ గ్రాండ్ గా రిలీజ్

త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'జిగేల్'. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో...

ఎవరికోసం.. ఈ విస్తరణ

పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు.. పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్‌ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన.. అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు పంచాయతీ ఆదాయానికి భారీగా గండి.. సింగూర్‌ ప్రాజెక్ట్‌ వ్యాపారుల పరిస్థితి దయనీయం రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్‌ ప్రాజెక్టును పర్యాటక...

రైతుభ‌రోసా పైస‌లు క్రాప్‌లోన్ వ‌డ్డీల‌కే..

లోన్‌ రెన్యువల్‌ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి.. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు.. యాసంగి సీజన్‌ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం..

చాంపియన్స్‌ నుంచి ఆతిథ్య జట్టు అవుట్‌ విరాట్‌ అజేయ సెంచరీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్‌ విధించిన లక్ష్యాన్ని...

బంగారం చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురికి రిమాండ్‌

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్‌ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...

దాతలు సహకరించండి

గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ లింగం గౌడ్ భవితరాల భవిషత్ కోసం ప‌టాన్‌చెరువు మండలం నందిగామ గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త గౌడ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు 51,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. హాస్టల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా కమిటీ తరపున...

గోల్డెన్ కి మిరాకి పేరుతో గోల్మాల్..

కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్న పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అండ్ సుధీర్ కీర్తి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో మునుత్ ట్రస్ట్ డాక్యుమెంట్ పోయిందని కంప్లైంట్.. పోలీస్ స్టేషన్ ని మేనేజ్ చేసుకుని దొడ్డి దారిన సర్టిఫికెట్ పొందిన వైనం.. సదరు సర్టిఫికేట్ తో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన కేటుగాళ్లు.. నిషేధిత జాబితాలో...

About Me

3907 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

ట్రాఫిక్ పోలీస్‌ విభాగానికి ఆధూనిక హాంగులు

అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!! నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచట‌మే లక్ష్యం.. కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్‌ నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS