నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్
నాగర్‌కర్నూల్ జిల్లాలో హోంగార్డులు వారి యొక్క విధులను మంచిగా నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ వైభవ్ బైక్వాడ్ రఘునంధన్ తెలిపారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన కార్యక్రమానికి అయిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో...
జనగామ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల ఘనపూర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు కొల్లూరి శివ కుమార్...
తెలంగాణలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘంటా చక్రపాణి ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్లో చక్రపాణి బాద్యతలు నిర్వహించారు.
తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు వణికించాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల ములుగు కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం ఉమ్మడి వరంగల్, ఖమ్మంతో పాటు ఏపీలోని కొన్నిచోట్ల కనిపించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ సంధర్బంగా అయిన ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
" పోరాటాలను, ఉద్యమాలను, త్యాగలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను..అన్నింటినీ కలిపి వీలునామాగా రాసి..డిసెంబర్ 07,2023 నాడు..తెలంగాణ నా చేతుల్లో పెట్టింది.తన వారసత్వాన్ని సగర్వంగా..సమున్నతంగా...
సాయుధ దళాల పతాక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు నెలలో ఏడవ తేదిన జరుపుకుంటారు. సాయుధ దళాలు దేశరక్షణ కొరకు అహర్నిశలు చేయుచున్న కృషి, శత్రువుల బారినుండి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారు, వారి కుటుంబాలకు మనము అండగా ఉన్నట్లు తెలియచేయుట ఈ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత. 1949...
ఓ మనిషి….?చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,బంధువులు స్మశానం వరకు,కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు...
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నివాలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం...
దేశీయ కార్ల తయారీ దిగ్గజంలో ఒకటైన హ్యూమ్దాయ్ మోటార్స్ తన వాహన ధరలను పెంచనుంది. అన్ని రకాల వాహన ధరలను రూ. 25 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. జనవరి 01 2025 నుండి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతోనే ధరలను పెంచాల్సి...
సినీ నటుడు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప - 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు...