రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీజీపీఎస్సి కార్యాలయం ముట్టడి
ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసే పనిలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు: విద్యార్థి,నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్
నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం
తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రాజారాంయాదవ్ డిమాండ్
రాష్ట్రంలో 2...
ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి వెంట ఉన్న లోక్ సభ ఎంపీలు మల్లు రవి, రఘురామిరెడ్డి,బలరాం నాయక్,సురేష్ షెట్కార్,చామల కిరణ్ కుమార్ రెడ్డి,రఘువీర్ రెడ్డి,కడియం కావ్య,గడ్డం వంశీ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు.
సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ నివేదించనున్నారు.
ఈ...
మూడు నెలలకు పైగా తీహార్ జైల్లోనే మగ్గుతున్న కవిత
సొంత బిడ్డను గాలికొదిలేసిన కేసీఆర్..!!
వందరోజులైనా జైలు కు వెళ్లి పలకరించని కేసీఆర్..!
ఎన్నికలలో సెంటిమెంట్ అస్త్రంలా వాడుకున్న వైనం!
ప్రజల నుండి స్పందన లేకపోవడంతో మళ్ళీ మౌనం!
న్యాయపోరాటం విషయంలో అంతంతే!
కేసీఆర్ వైఖరి పై ఇంటా బయటా విమర్శలు..!
తొమ్మిదిన్నరేళ్ళు అధికారం! కనుసైగతో పాలనా వ్యవస్థలను శాసించిన రాజభోగం! నాటి...
మలక్ పేట సెయింట్ జోసెఫ్ స్కూల్ అరాచకం
వేలల్లో డోనేషన్లు, వచ్చిరాని కండీషన్లు
బుక్స్ కు ఎక్స్ ట్రా డబ్బులు వసూల్
టీచర్లకు కనీస వేతనాలు కరవు
పీఎఫ్, ఈఎస్ఐ బెనిఫిట్స్ జాడేలేదు
ప్రతియేటా ఆడిట్ రిపోర్ట్ సమర్పించని యాజమాన్యం
ఆర్.జే.డీ, డీఈఓకు కంప్లైంట్ చేసిన ఆదాబ్
కార్పోరేట్, ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రుల జేబులను గుల్లచేస్తున్నాయి. పైసల కోసం రోజు రోజుకు దిగజారి ప్రవర్తిపోతున్నాయి....
-కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
గతంలో బీఆర్ఎస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.సోమవారం గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సంధర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వొస్తుందని అన్నారు.గతంలో భట్టి...
ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రలో అధిక ఎండలు,వేడి గాలుల వల్ల 1,301 మంది మరణించినట్టు సౌదీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.చనిపోయిన వారిలో 83 శాతం మంది అనధికారికంగా హజ్ యాత్రలో పాల్గొనడానికి వచ్చారని,95 మంది చికిత్స పొందుతున్నారని సౌదీ ప్రభుత్వం తెలిపింది.మరణించిన వారిలో 98 భారతీయులు ఉన్నారు.ఈ ఏడాది జరిగిన హజ్ యాత్రకి సుమరుగా...
నూతన పార్లమెంటు భవనంలో ప్రారంభమైన 18వ లోక్ సభ సమావేశాలు
లోక్ సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన మోదీ
తొలిరోజు ప్రమాణస్వీకారం చేసిన 280మంది సభ్యులు
మరోసారి భరతమాతాకి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాం : ప్రధాని మోదీ
నూతన పార్లమెంటు భవనంలో 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.నూతనంగా...
సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన నారాలోకేష్
16,437 పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ పై తొలిసంతకం చేసిన లోకేష్
ఆంధ్రప్రదేశ్ విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా నారాలోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని 4వ బ్లాక్ లో లోకేష్ కి కేటాయించిన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు.విద్య,ఐటీ,ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ మెగా డీఎస్సీ పై తొలిసంతకం...
పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం
44 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో 44 మందిని ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.పార్లమెంటు ఎన్నికల తర్వాత పాలన పై దృష్టి పెట్టిన ప్రభుత్వం పెద్దఎత్తున ఐ.ఏ.ఎస్,ఐ.పీ.ఎస్ అధికారులను బదిలీ చేస్తుంది.తాజాగా మరో 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం...
సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్ర భాజపా నేతలు తెలంగాణ సర్కార్‌పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...